జిల్లా పోలీస్ కార్యాలయంలోని DCRB ఇన్స్పెక్టర్ గా విధులు నిరహిస్తున్న ఇన్స్పెక్టర్ అప్పయ్య గారు ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మరియు ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి రాజు గారు DCRB ఇన్స్పెక్టర్ గా బదిలీ కావడం జరిగింది. ఈ రోజు ఇద్దరు అధికారులు జిల్లా SP గారిని మర్యాదపూర్వకంగా కలసి అప్పయ్య గారు ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా తిరుపతి రాజు గారు DCRB ఇన్స్పెక్టర్ గా రిపోర్ట్ చేయడం జరిగింది.
ఇట్లు
PRO,
DPO,Vikarabad.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని DCRB ఇన్స్పెక్టర్ గా విధులు నిరహిస్తున్న




