హైదరాబాద్: జీడిమెట్ల శ్రీరామ్‌నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె బంధువులు మాత్రం భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు కుమార్తెలతో కలిసి భర్త పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.




