హైదరాబాద్, మార్చి 12: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతిచెందారు. నగరంలోని జీడిమెట్ల షాపూర్‌నగర్ సబ్‌స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. సుధీర్ అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వస్తున్నవాటర్ ట్యాంకర్ బలంగా ఢీకొంది. దీంతో సుధీర్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిసింది.




