Wednesday, 4 November 2026

జీడీకె గనిని సందర్శించిన కోల్‌ ఇండియా అధికారులు

గోదావరిఖని (కరీంనగర్‌): బూడిద వినియోగంపై సింగరేణి జి.డి.కె-1 గనిని కోల్‌ ఇండియా అధికారుల బృందం ఈరోజు సందర్శించింది. బొగ్గు గనుల్లో ఇసుకకు బదులు బూడిదను నింపే ప్రకియను జి.డి.కె గనిలో సింగరేణి సంస్థ ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కోల్‌ ఇండియా పరిధిలోని 7బొగ్గు పరిశ్రమలకు చెందిన జీఎంలు పి.కె.షా,జె.పి. గుప్తా, ఎ.కె సింగ్‌, వి.కె.సింగ్‌, ఎ.కె విఠల్‌, నారయణ షా, తదితరులు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *