హైదరాబాద్: అభిమానుల ఆకాంక్షలు ఫలిస్తే దక్షిణాది సినీ తెరపై మరో సోగ్గాడు చిందులు వేయ నున్నాడు. అందం, పొడువు, నడక అన్నింటా అమాంతం అలనాటి నటభూషణ్ శోభన్ బాబును గుర్తచేస్తున్న ఈ కుర్రాడు ఆయన మనుమడే. శోభన్ బాబుకు కుమారుడు కరుణశేషు, ముగ్గరు ఆయన మనుమడే. శోభన్ బాబుకు ఒక కుమారుడు కరణశేషు, ముగ్గరు కుమారైలు ఉన్నారు. కరుణ శేషు కుమారుడే ఈ కుర్రాడు. అయితే తమ పిల్లలె వరూ సినీ పరిశ్రమలోకి రావడం ఇష్టంలేదని శోభన్‌బాబు తన సన్నిహితుల వద్ధ తరుచూ చెబుతుండేవారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడే
ఓ సందర్భంలో వెల్లండించారు.ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి దిగ్గజ తారలకు వారసుండగా తమ అందాల సోగ్గాడికి వారసు లెందుకు ఉండరాదని శోభన్‌బాబు అభిమానల ప్రశ్న .వారి అభి మతం, ఆకాంక్ష కూడా జూనియర్ సోగ్గాడు తెరపై చిందు లేయాలనే. అభిమానుల కోరిక నెరవేరాలని మనమూ




