Wednesday, 4 November 2026

జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి

హైదరాబాద్‌:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలో ముగ్గురు గాయపడగా వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *