జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్ రెవెన్యూ ఆఫీసర్ సందని , గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జూలపల్లి లో పౌర హక్కుల దినోత్సవం




