Tuesday, 3 November 2026

జెడ్పీ వాహనాలకు రూ.90 లక్షలు విడుదల

హైదరాబాద్, (ఏప్రిల్2) : జిల్లా పరిషత్ కార్యాలయాలకు వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90లక్షల నిధులు విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌ జెడ్పీలకు వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *