Tuesday, 3 November 2026

బైక్ ను ఢీకొన్నబస్సు,రెండేళ్ళ చిన్నారిమృతి,తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్, (ఏప్రిల్2)‌: ఉప్పల్ ఏషియన్ థియేటర్ వద్ద ఆర్టీసీ బస్సు బైకుని ఢీ కొంది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, తల్లిదండ్రులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *