Thursday, 5 November 2026

జేఎన్టీయూలో ‘స్వేరోస్‌’ పారంభం

హైదరాబాద్‌,మార్చి9 : కూకట్‌పల్లి జేఎన్టీయూలో సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థుల సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్వేరోస్‌ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన క్యాంపస్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరు గోవర్థన్‌ దామోదరం తదితరులు పాల్లొన్నారు. పేదవిద్యార్థులకు ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *