హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవీప్రసాద్ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఆయన గెలుపు కోసం కుమారుడు చైతన్య సోమవారం జేఎన్‌టీయూ క్యాంపస్‌లో అధ్యాపకులను కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. పట్టభద్రలుఉ తెలంగాణ అభ్యర్తిగా బరిలోకి దిగిన తన తండ్రికి ఓటేయాలన్నారు. ఆయన పలువురిని కలసి ప్రచారం చేపట్టారు.




