టక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట శివారులో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కట్టే ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న ముప్పారం గ్రామానికి చెందిన గొల్ల సతీష్ 28 సంవత్సరాలు ఒక్కసారిగా సబ్‌స్టేషన్ ప్రాంతంలో కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వెళ్తున క్రమంలో డాక్టర్. ల లైట్లు లేకపోవడంతో ట్రాక్టర్‌కు ఢీకొనే అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన గొల్ల సతీష్ 28 సంవత్సరాలు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఓ క నా కొడుకుని మృతి చెందిన సంఘటన గ్రామస్తులు జోగిపేట పోలీస్ స్టేషన్ మృతి చెందిన సతీష్‌ని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి పంచనామా నిమిత్తంకుటుంబ అప్పజెప్పినట్లు జోగిపేట ఎస్సై 2 జయ శంకర్ కేసు నమోదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
టక్టర్ ఢీకొని వ్యక్తి మృతి




