టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పెణె వారియర్స్‌

పుణె:ఐపీఎల్‌-6లో భాగంగా పుణె వారియర్స్‌ , ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పుణె వారియర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ పుణెలోని సుబ్రతా రాయ్‌ సహారా స్టేడియంలో జరుగుతుంది.