Wednesday, 4 November 2026

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య రెండో సెమీఫైనల్‌ ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *