టింబర్‌డిపోలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:నాచారం పారిశ్రామిక వాడ రోడ్‌ నెం7లో ని మహలక్ష్మి టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని మంటలు పెద్డఎత్తున ఎగసిపడుతున్నాయి.ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.