టిఆర్ఎస్ కార్యకర్త మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబానికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 9 డిసెంబర్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో
ఉప్పునుంతల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొగులాల్ అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున 4:00 గంటలకు మరణించారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుటుంబాని పరామర్శించడానికి విచ్చేశారు
అక్కడ మాట్లాడుతూ 10,000 రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వం ద్వారా దళిత బంధు మరియు మీ పిల్లల చదువులు లబ్ది పొందేల చూస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భరోసా ఇచ్చారు
టిఆర్ఎస్ కార్యకర్త మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబానికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు




