Tuesday, 3 November 2026

టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

 

 

 

 

 

జనం సాక్షి , మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం
కన్నాల లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంకటి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కి, అలాగే కన్నాల లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు.