Wednesday, 4 November 2026

టిబి పేషెంట్లకు న్యూట్రిషన్ ఫుడ్ అందజేత

 

 

 

 

 

 

-ఇద్దరు టిబి పేషెంట్లను దత్తత తీసుకుని…చికిత్స కాలం పూర్తి అయ్యే వరకు పోషకాహారం అందజేస్తా…
-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య..జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జెడ్పి చైర్ పర్సన్ క్యాంప్ కార్యాలయంలో జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య టిబి వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పేషెంట్లను దత్తత తీసుకొని చికిత్స పూర్తి అయ్యే వరకు న్యూట్రిషన్ పుడ్ అందజేశారు.. ఇలాంటి నిరుపేదలు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులలో ఉన్న టిబి పేషెంట్లకు నా వంతు సహాయం చేయడానికి ముందుంటానన్ని తెలిపారు..నాతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా నిరుపేద లకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తమ వంతు కృషి చేయాలని జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ అన్నారు…ఈ కార్యక్రమంలో డాక్టర్ మేఘన..డిపిసి.సాధీక్..సుపర్వైజర్లు విజయ్ చందర్, ఆర్,కిరణ్ కుమార్, శ్రీనివాసులు,ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు…