Wednesday, 4 November 2026

టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కేకే

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత కే కేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశశేఖర్‌ సమక్షంలో తెలంగాణ భవన్‌లో ఉదయం పదకొండు గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌గా కేకేను నియమించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *