Wednesday, 4 November 2026

టీఆర్‌టీయూ డైరీని ఆవిష్కరించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో టీఆర్‌టీయూ కార్యాలయాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్‌టీయూ డైరీ, తెలంగాణ ప్రైవేట్‌ విద్యాసంస్థల పేరెంట్స్‌ అసోసియేషన్‌ డైరీని కేసీఆర్‌ ఆవిష్కరించారు.పద్మ శ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్యను కేసీఆర్‌ సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *