–
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన, తాట్యతండ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బానోత్ రమేష్ నాయక్.కురవి ఫిబ్రవరి-5/జనం సాక్షి న్యూస్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అధికార పార్టీ కేసీఆర్ మోసాలను ప్రజలకు ఎండగట్టేందుకు,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పాదయాత్ర మొదలు పెడుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి,పూలబుకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన,తట్య తండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బానోత్ రమేష్ నాయక్.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి సారధ్యంలో డోర్నకల్ నియోజకవర్గ అభ్యర్థి,టిపిసి,నెంబర్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ,కార్యకర్తలు,అభిమానులు, ప్రజా ప్రతినిధులు,యువకులు ఈ పాదయాత్రను భారీ ఎత్తున విజయవంతం చేయాలని కోరారు.




