టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేతావత్ బిల్యా నాయక్ దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కొండమల్లేపల్లి జనవరి 4 జనం సాక్షి న్యూస్ : టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కేతావత్ బిల్యా నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి రేవంత్ రెడ్డిని శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టాలని,దేవరకొండ నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత కోసం పనిచేయాలని,నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దని తెలంగాణ రాష్ట్రంతో పాటు కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేయబట్టబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారని కేతావత్ బిల్యా నాయక్ పారు
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కేతావత్ బిల్యా నాయక్ దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్




