హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ విస్తృతస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరుగుతోన్న ఈ సమావేశానికి పలువురు జేఏసీ నేతలు హాజరయ్యారు.ఛలో అసెంబ్లీ, జాతీయ రహదారుల దిబ్బంధం మొదలైన అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం తెలిసింది.




