బాగ్దాద్ : ఇరాక్‌లోని కిర్కిక్ నగరంలో జరిగిన బాంబు పేలుళ్లలో 30 మందికి పైతా ప్రాణాలు కోల్పోయారు. పోలీసు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు కారులో బాంబులను అమర్చి పేల్చివేశారు. ఆత్మాహుతి దళ సభ్యుడొకరు పోలీసు కార్యాలయం ముందు దూసుకురావడంతో జరిగిన పేలుడులో ఎక్కువమంది మృత్యువాత పడ్డారు.




