హైదరాబాద్: రొమ్ము క్యాన్సర్‌పై అందరూ అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు అన్నారు రొమ్ము క్యాన్సర్ నెల సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి నెక్లెస్‌రోడ్డులో అవగాహన నడకను నిర్వహించింది. ఈ నడకను కృష్ణబాబు జెండా వూఫి ప్రారంభించారు. రెండున్నర కిలోమీటర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున యువత పాల్గోంది.




