Tuesday, 3 November 2026

‘టీ పార్లమెంటరీ కార్యదర్శుల’ పై హైకోర్టులో పిల్

హైదరాబాద్ : శాసనసభ ఆమోదంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. మార్చి 25న తెలంగాణ శాసనసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలకు ప్రత్యామ్నయంగానే పార్లమెంటరీ కార్యదర్శి పదవులను తెరపైకి తెచ్చారిని అప్పట్లో విపక్షాలన్నీ విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *