Tuesday, 3 November 2026

టీ-20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడే

కొలంబో: శ్రీలంక-  వెస్టిండీస్‌ జట్ల మధ్య టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు కొలంబోలో జరగనుంది. సొంత గడ్డపై కప్పు గెలవాలని లంక వ్యూహాలు రచిస్తుండగా.. పూర్వ వైభవాన్ని చాటాలని విండీస్‌ ఉవ్విళ్లూరుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *