Friday, 6 November 2026

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 28 వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *