యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి12/22..
టైటిల్ :నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్..
తుర్కపల్లి మండల కేంద్రం లో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొక్కొండ లక్ష్మీ నారాయణ ,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పెండెం నర్సింహ,ఏడవల్లి ఆంజనేయులు,బొలు నర్సింహ, నాయకులు ,సర్పంచ్ లు వార్డు సభ్యులు పడాల శ్రీనివాస్,శేఖర్ యాదవ్,నరేందర్ నాయక్,శత్రు నాయక్,,కోట విజయ్,కనుగంటి భాస్కర్,సోమొల్ల కరుణాకర్,దేవా నాయక్, శేఖర్,చిన్న,రాజు గౌడ్,తరుని శ్రీహరి,లచయ్య,వెంకటేష్,ప్రవీణ్,ఆంజనేయులు, ,గొనె కృష్ణ,రేణికుంటా భాస్కర్ ,బోర్లా రామచంద్రయ్య, గుండెబోయిన మల్లేష్,సురేష్,బోయిని కృష్ణ సంతోష్,కోట బాబు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




