Thursday, 5 November 2026

టైటిల్ వైద్యం కొరకు దాతల ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూపు

సబ్ టైటిల్ గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న బోయిని నర్సింహులు
సబ్జెక్టు జనంసాక్షి/జనవరి 17/తుర్కపల్లి మండలం/ యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆలేరు నియోజకవర్గం

కొన్ని కుటుంబాల్లో అనుకోకుండా విషాద స్థితి ఏర్పడుతుంది.రోజు సంతోషంగా పని చేసుకోని బ్రతికే జీవితంలో ఓకేసారి ఇంటి పెద్ద దిక్కు మంచానికి పరిమితమైతే ఆ కుటుంభం పోషణ కు దూరం అవుతుంది..ఇదే విషాద సంఘటన తుర్కపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

తుర్కపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సిoహులు గత కొన్నేళ్లుగా వికలాంగుడిగా ఉంటనే పెయింటింగ్ పని వేస్తూ తన భార్య నాగరాణి తో కలిసి వెళ్లి పని చేసుకునేవారు.ఇలా ఒక పాన్ డబ్బా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు..ఈ క్రమంలో బోయిని నర్సిoహులు కు గొంతు క్యాన్సర్ వచ్చినట్లు డాక్టర్లు తెలిపి ఆపరేషన్ నిర్వహించారు.దినికి పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు కావటంతో అప్పుల పాలయ్యారు.దీంతో అతడు మంచానికే పరిమితం కావడం తో పుట గడవని పరిస్థితి వచ్చింది దీంతో వారు వారి పిల్లలు బోరునవిలపిస్తూన్నారు ఆర్థికసాయం,వైద్యనిమిత్తం సహాయాన్ని కోరుకుంటున్నారు.. దాతల సహాయం కోరుకుంటున్నారు మంచి మనస్సుతో ఆర్ధిక సహాయం చేయాలనుకొనేవారు… ..పోన్ పే నెంబర్:9010621240