Tuesday, 3 November 2026

ట్రంప్ జీతం రూ. 66..!!

నాలుగేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్న డొనాల్డ్ ట్రంప్ తాను తీసుకోబోయే జీతమెంతో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తికి సంవత్సరానికి నాలుగు లక్షల అమెరికన్ డాలర్లు వేత్తనంగా చెల్లిస్తారు. భారతీయ కరెన్సీలో దాదాపు అక్షరాలా 2 కోట్ల 60 లక్షల రూపాయలు జీతంగా లభిస్తుంది. కానీ ఆ జీతం తనకు అవసరం లేదని, సంవత్సరం మొత్తానికి జీతంగా కే103000982-gettyimages-488230964-240x240వలం ఒకే ఒక్క అమెరికన్ డాలర్‌ను తీసుకుంటానని ప్రకటించారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 66కు అటుఇటుగా తీసుకోనున్నారు. అంతేకాదు సెలవులు కూడా తీసుకోకుండా పనిచేస్తానని ప్రకటించారు. అధ్యక్షుడిగా వచ్చే జీతం తనకు అవసరం లేదని, దేశానికి సేవ చేయడమే ముఖ్యమని ప్రకటించారు. దేశానికి చేయాల్సిన సేవ చాలా ఉందని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *