ఈ రోజు సూపర్‌మూన్…!!

చంద్రుడు నేడు భూమికి చేరువగా రానున్నాడు. చంద్రుడు భూమికి అతి తక్కువ దూరంలో రానుండటంతో చంద్రుని వెలుగులు 30 శాతం మేర పెరగనున్నాయి. ఈ సూపర్‌మూన్ తిరిగి 2034 నవంబర్ 25న కనిపించే అవకాశం. సాయంత్రం 6.21 నుంచి ఆకాశంలో కనువిందు చేయనున్న చంద్రుడు రాత్రి 8 గంటలకు భూమికి అతి దగ్గరగా రానున్నాడు.supermoon-n_467