ట్రాక్టరు టైరు పేలి డ్రైవరు మృతి
కోహెడ: కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఆదివారం ట్రాక్టర్ టైరు మారుస్తుండగా అది పేలడంతో డ్రైవరు ఉప్పరపల్లి రవి (30) తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి చెందిన వ్యక్తి