ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
హాలియా: నల్గొండ జిల్లా హాలియా సమీపంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు