పంజాగుట్ట: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. మొబైల్ రిపేరింగ్, బిపీవో, ఐటీసీఆర్ కంప్యూటర్స్, హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్ కోర్సులలో శిక్షణ ఉంటుంది. పదోతరగతి నుంచిడిగ్రీ వరకు చదివిన, పాస్, ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతీయువకులు ఈ కోర్సులలో చేరవచ్చు. వివరాలకు 9502411388ను సంప్రదించవచ్చు. ఈ నెల 10లోపు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.




