డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి ఘనంగా నివాళ్పుర్పించారు
రఘునాథ పాలెం డిసెంబర్ 06 జనం సాక్షి
పట్టణంలోని పలు డివిజన్లో అంబేద్కర్ సెంటర్ జడ్పి జడ్పీ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ రాష్ట్ర సీనియర్ నాయకులు గుంతెటి వీరభద్రం హైకోర్టు న్యాయవాది పల్లా రాజశేఖర్ మరియు పలు ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజల హక్కుల కోసం అణగారిన వర్గాల చైతన్యం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని త్యాగం చేశారని అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అంబేద్కర్ ఆశించిన నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎర్ర గంగాధర్ కొట్టే సుధాకర్ కామ ప్రభాకర్ తప్పెట భాస్కర్ కుమ్మరివీరబాబు గాదరి బాబు కల్లేపల్లి లింగయ్య MS చిన్ని పిల్లి సురేందర్ గుమ్మడి రామకృష్ణ పలువురు ప్రజాసంఘాల నేతలు పాల్గొని అంబేద్కర్ ఉద్యమ త్యాగాలను స్మరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతి ఘనంగా నివాళ్పుర్పించారు




