ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన విద్య అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి 1500ల ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ తరగతుల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకే డిజిటల్ తరగతులని, సామాన్య ప్రజలకు ఉపయోగపడని సాంకేతికత నిష్ఫలమన్నారు. మన టీవీ ప్రతి ఇంటికి చేరువయ్యిందని, అన్ని వర్గాలకు మరింత చేరువయ్యేలా మన టీవీ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామన్నారు. మన టీవీ ద్వారా గ్రూప్-2 విద్యార్థులకు బోధనలు జరిగాయన్నా
రు.
డిజిటల్ తరగతులు – కేటీఆర్




