Wednesday, 4 November 2026

డిస్మిస్ కార్మికులకు అవకాశం!

2019 నుంచి 2023 మధ్యన గైరుహాజరు కింద డిస్మిస్ అయిన కార్మికులకు సింగరేణి ఒక అవకాశం ఇవ్వనుంది. సెప్టెంబర్ నుంచి వారి నుంచి దరఖాస్తు తీసుకుంటారని టీబిజికేఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట్రావ్ తెలిపారు. ఈ మేరకు యాజమాన్యం తో మాట్లాడడం జరిగింది అన్నారు.180 మంది వరకు తిరిగి ఉద్యోగం పొందుతారు.