పిఎసిఎస్సి సమస్యలు వివరించిన చైర్మన్
రాజంపేట్ జనంసాక్షి ఆగస్టు 28
సోమవారం ఉదయం కామారెడ్డి శాసనసభ్యులుగంప గోవర్ధన్ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత కలిసి నల్లవెల్లి అశోక్ పిఎసిఎస్సి సంఘ సమస్యలను వివరించడం జరిగింది అలాగే ప్రభుత్వ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి తెలపాలని కవితక్క గారిని కోరడం జరిగింది అందుకు సానుకూలంగా స్పందించి సీఎం తో మాట్లాడతానని చెప్పడం జరిగింది.