Monday, 2 November 2026

డీఎడ్‌ అభ్యర్థుల ధర్నా, అరెస్టు

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట డీఎడ్‌ అభ్యర్థులు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. బీఈడీ అభ్యర్థులకు ఎన్‌జీటీలో అవకాశం కల్పించడంపై డీఎడ్‌ అభ్యర్థులు నిరసన వ్యక్తంచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *