Tuesday, 3 November 2026

ఓఎంసీ, జగన్‌ కేసుల్లో నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసు నిందితులను సీబీఐ న్యాయస్థానం ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి, మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, సునీల్‌ రెడ్డిలకు ఫిబ్రవరు 14 వరకు న్యాయస్థానం రిమాండ్‌ పొడిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *