Tuesday, 3 November 2026

డీజిల్‌ మోటార్లపై వ్యాట్‌ ఎత్తివేయాలి : కంభంపాటి

హైదరాబాద్‌: వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్‌ మోటార్లపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను ఎత్తివేయాలని తెలుగుదేశం నేత కంభంపాటి రామ్మోహనరావు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే డిజిల్‌ మోటార్లను వాట్‌ పరిధిలోకి తీసుకురావడం తగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *