Tuesday, 3 November 2026

భాజపా కార్పోరేటర్ల దీక్ష భగ్నం

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నుంచి ఆందోళన చేస్తున్న భాజపా కార్పొరేటర్‌పై అనర్హత వేటు పడిన నేపథ్యంలో తమ పార్టీ కార్పోరేటర్‌ చేత ప్రమాణస్వీకారం చేయించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని, ప్రజా సమస్యలపై స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించాలని బీజేపీ కార్పొరేటర్లు చేసిన డిమాండ్‌ను మేయర్‌, ఎంఐఎం కార్పోరేటర్లు కావాలని అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిన్న బీజేపీ కార్పొరేటర్లుల ధర్నా చేపట్టారు. వారిని ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *