Wednesday, 4 November 2026

డెంగ్యూ..డెంగ్యూ..డెంగ్యూ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ డేంజర్ సైరన్ మోగిస్తోంది.. వేగంగా విజృంభిస్తూ జనాలను టెన్షన్ పెడుతోంది.. గత ఏడాదితో పోలిస్తే ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది.. ఏపీలో ఇప్పటికే 1089మంది డెంగ్యూబారిన పడ్డారు. నిత్యం పదుల సంఖ్యలో ఈ వ్యాధి అనుమానిత కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో డెంగ్యూ ప్రభావం పెరుగుతూనే ఉంది. తెలంగాణతో పోలిస్తే ఇక్కడే జ్వరాల సంఖ్య..v

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *