Wednesday, 4 November 2026

మద్యంపై పోరు..

హైదరాబాద్ : మద్యం అమ్మకాలపై సమరశంఖం పూరించేందుకు ఐద్వా సిద్ధమవుతోంది. విచ్చలవిడిగా కొనసాగుతున్న మద్యం అమ్మకాలను నియంత్రించాలని.. మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న జాతా 12 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఈనెల 28న హైదరాబాద్‌లో ముగింపు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *