అవనిగడ్డ: కృష్ణాడెల్లా పరిరక్షణకు, సాగునీటి సరఫరాకు ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చిన హీమీ అమలుకు కృషి చేస్తానని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థశారధి చెప్పారు. ఇటీవల మాజీ మంత్రి మండలి బ్దుప్రసాద్ డెల్టా పరిరక్షణ కోసం సత్యాగ్రహం చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై దీక్ష విరమించిన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి పార్థసారధి ఆయనను పరామర్శించారు. అనంతరం వెలేకరులతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్ రెడ్డి కృష్ణాడెల్లా పరిరక్షణకు మొదటినుంచి సానుకూలంగానే స్పందిస్తున్నారని చెప్పారు.




