Tuesday, 3 November 2026

ఢిల్లీలో అగ్నిప్రమాదం….నలుగురు సజీవ దహనం

ఢిల్లీ : దిల్షాద్‌ కాలనీలో ఓ డ్రైక్లీనింగ్‌ దుకాణంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో  నలుగురు సజీవదహనం అయ్యరు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *