Monday, 2 November 2026

ఢిల్లీలో కొట్టుకున్న ఇద్దరు లెక్చరర్లు

న్యూఢిల్లీ, మార్చి 31 : న్యూఢిల్లీలో ఇద్దరు లెక్చరర్లు కొట్టుకున్నారు. ఒక మహిళా లెక్చరర్‌ను జుట్టు పట్టుకుని తోటి లెక్చరర్‌ కొట్లాడు. కాలేజీలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్టుకునే వరకు వచ్చింది. మహిళా అని చూడకుండా మరో లెక్చరర్‌ ఆమెను జుట్టు పట్టుకుని కొట్టాడు. అదే సమయంలో తోటి లెక్చరర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని నెలలుగా తనకు జీతం ఇవ్వడంలేదని మహిళా లెక్చరర్‌ పిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరువురి లెక్చరర్ల మధ్య గొడవకు దారి తీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *