తగ్గిన ద్రవ్యోల్బణం

ముంబయి, ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం రేటు మూడున్నర ఏళ్ల దిగువకు పడిపోయింది. ఏప్రిల్‌ 2013 లో ద్రవ్యోల్బణ శాతం 4.89 గా నమోదైంది. హోల్‌సేల్‌ ప్రైన్‌ ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించే ద్రవ్యోల్బణం రేటు 2012 ఏప్రిల్‌లో 7.50 ఉండేది.