Tuesday, 3 November 2026

తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,570గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,450గా ఉంది. కిలో వెండి ధర రూ. 47,800 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *